‘భోళా శంకర్’ (Bhola Shankar) డిజాస్టర్ కావడంతో మరోసారి చిరంజీవిని (Chiranjeevi) టార్గెట్ చేస్తూ కొన్ని వెబ్‌సైట్లు ఇష్టమొచ్చినట్టు వార్తలు రాస్తున్నాయి. ఈ వార్తల్లో నిజమో అబద్ధమో తెలియక నెటిజనులు రకరకాల కామెంట్లు పెడుతున్నారు. ఇప్పటికే ఈ వార్తలపై నిర్మాత అనిల్ సుంకర స్పందించారు. ఇప్పుడు మరోసారి స్పష్టత ఇచ్చారు.
from Samayam: Telugu Movie News | Telugu Cinema News | Tollywood News https://ift.tt/erVtZ9Y
v
No comments:
Post a Comment