Vijay Devarakonda The Controversy విజయ్ దేవరకొండ, అనసూయ మధ్య కోల్డ్ వార్ నడుస్తూ ఉంటుందన్న సంగతి తెలిసిందే. అయితే అనసూయ ప్రతీ సారి రౌడీ ఫ్యాన్స్‌ను ట్విట్టర్‌లో ఉతికి ఆరేస్తుంటుంది. ఇక వారు కూడా అనసూయను ఆంటీ అంటూ ట్రోల్ చేస్తూనే ఉంటారు.
from Samayam: Telugu Movie News | Telugu Cinema News | Tollywood News https://ift.tt/8ALNCzd
v
No comments:
Post a Comment