Wednesday, 9 August 2023

ఫస్ట్ డే స్కూల్.. అయాన్ వెరైటీగా ఉన్నాడే.. అన్న చేతిని పట్టుకుని వెళ్తున్న అర్హ

Arha First Day School అల్లు అర్హకు సోషల్ మీడియాలో ఉండే క్రేజ్, ఫాలోయింగ్ గురించి చెప్పాల్సిన పని లేదు. అర్హ ఈ రోజు మొదటి సారిగా స్కూల్‌కు వెళ్లినట్టుంది. దీనికి సంబంధించిన ఫోటోను స్నేహా రెడ్డి షేర్ చేసింది. ప్రస్తుతం ఈ ఫోటోలో వారిద్దరూ వేసుకున్న బ్యాగులు వైరల్ అవుతున్నాయి. అయాన్ హెయిర్ స్టైల్ కూడా కొత్తగా ఉంది.

from Samayam: Telugu Movie News | Telugu Cinema News | Tollywood News https://ift.tt/QqGfsYT
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...