Shruti Haasan Santanu Hazarika శ్రుతి హాసన్ సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్‌గానే ఉంటుంది. తన ప్రియుడు శంతనుతో కలిసి నెట్టింట్లో హల్చల్ చేస్తుంటుంది. పబ్లిక్‌గానే ముద్దులు, హగ్గులు అంటూ రెచ్చిపోతుంటుంది.
from Samayam: Telugu Movie News | Telugu Cinema News | Tollywood News https://ift.tt/vMFd4yp
v
No comments:
Post a Comment