‘చంద్రముఖి 2’ (Chandramukhi 2) సినిమా నుంచి కంగనా రనౌత్ ఫస్ట్ లుక్‌ను ఈరోజు విడుదల చేశారు. చంద్రముఖి పాత్రలో కంగనా రనౌత్ ఎప్పటిలాగే హుందాతనాన్ని ప్రదర్శించారు. ఈ ఫస్ట్ లుక్ పోస్టర్‌కు సోషల్ మీడియాలో మంచి స్పందన వస్తోంది.
from Samayam: Telugu Movie News | Telugu Cinema News | Tollywood News https://ift.tt/6lyMAvt
v
No comments:
Post a Comment