Friday, 4 August 2023

'భోళా శంకర్‌' వీరయ్యను మించి ఉందట..ఇంటర్వెల్ బ్యాంగ్ అయితే బాబోయ్!

చిరంజీవిని ఎలా చూడాలని ఫ్యాన్స్ అనుకుంటారో 'భోళా శంకర్‌'లో అలా చూపించానని ఇప్పటికే డైరెక్టర్ మెహర్ రమేశ్ చాాలా సార్లు చెప్పారు. ఇక తాజాగా సోషల్ మీడియాలో భోళా శంకర్ గురించి కొత్త చర్చ నడుస్తుంది. వాల్తేరు వీరయ్యను మించి ఇందులో చిరంజీవి కనబడతారని అంటున్నారు.

from Samayam: Telugu Movie News | Telugu Cinema News | Tollywood News https://ift.tt/To420B1
v

No comments:

Post a Comment