Rana Busy With Aishwarya రానా దగ్గుబాటి, దుల్కర్ సల్మాన్‌లు క్లోజ్ ఫ్రెండ్స్ అన్న సంగతి తెలిసిందే. దుల్కర్ కింగ్ ఆఫ్ కోతా అనే సినిమాతో రాబోతోన్నాడు. వచ్చే వారం రాబోతోన్న ఈ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ ఆదివారం జరిగింది. ఈ ఈవెంట్‌లో దుల్కర్ తెలుగులో మాట్లాడి అందరినీ ఆశ్చర్యపరిచాడు.
from Samayam: Telugu Movie News | Telugu Cinema News | Tollywood News https://ift.tt/YlFIWoz
v
No comments:
Post a Comment