Brahmanandam Son Siddharth బ్రహ్మానందం కొడుకు సిద్దార్థ్ పెళ్లి వేడుక టాలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా మారింది. సీఎం కేసీఆర్ కూడా పెళ్లికి హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించాడు. టాలీవుడ్ సెలెబ్రిటీలంతా కూడా పెళ్లిలో సందడి చేశారు.
from Samayam: Telugu Movie News | Telugu Cinema News | Tollywood News https://ift.tt/Y5kbVyR
v
No comments:
Post a Comment