Mister Pregnant Movie Review బిగ్ బాస్ షోతో ఫేమస్ అయిన సోహెల్.. తెరపై హీరోగా రాణించడమే తన కల అని చెబుతూ ఉండేవాడు. బిగ్ బాస్ నుంచి బయటకు వచ్చిన సోహెల్‌కు మంచి ఆఫర్లు వస్తూనే ఉన్నాయి. వరుసగా చిత్రాలతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. నేడు మిస్టర్ ప్రెగ్నెంట్ అంటూ ఆడియెన్స్ ముందుకు వచ్చాడు.
from Samayam: Telugu Movie News | Telugu Cinema News | Tollywood News https://ift.tt/zhpD89O
v
No comments:
Post a Comment