Jaanu Child Artist జాను సినిమాతో అందరినీ ఆకట్టుకుంది గౌరీ జీ కిషన్. తమిళంలో 96 అంటూ వచ్చిన ఈ సినిమా సెన్సేషన్ కాగా.. గౌరీకి మంచి క్రేజ్ వచ్చింది. దీంతో తెలుగు రీమేక్‌లోనూ ఆ పాత్రకు ఆమెనే తీసుకున్నారు.
from Samayam: Telugu Movie News | Telugu Cinema News | Tollywood News https://ift.tt/npK1hBz
v
No comments:
Post a Comment