National Award అల్లు అర్జున్‌కు జాతీయ ఉత్తమ నటుడు అవార్డు రావడం ఓ చరిత్ర. టాలీవుడ్ హిస్టరీలోనే ఇలా ఓ జాతీయ స్థాయిలో తెలుగు హీరోకి రావడం ఇదే మొదటి సారి. దీంతో తెలుగు వారంతా కూడా ఎంతో గర్వపడుతున్నారు.
from Samayam: Telugu Movie News | Telugu Cinema News | Tollywood News https://ift.tt/M1JDhYv
v
No comments:
Post a Comment