Rahul Political Entry రాహుల్ సిప్లిగంజ్ పాలిటిక్స్‌లోకి వెళ్తున్నాడని గత కొన్ని రోజులుగా రూమర్లు వస్తూ ఉన్న సంగతి తెలిసిందే. అయితే వాటిని రాహుల్ తాజాగా ఖండించాడు. వాటిలో ఎలాంటి వాస్తవం లేదని అన్నాడు.
from Samayam: Telugu Movie News | Telugu Cinema News | Tollywood News https://ift.tt/Xb8yEo7
v
No comments:
Post a Comment