Sunday, 6 August 2023

పన్నెండేళ్లు పోరాటం చేసి జైలుకు పంపా!.. జీవితా రాజశేఖర్‌లపై అల్లు అరవింద్ కామెంట్స్

Bhola Shankar Pre Relesae Event భోళా శంకర్ ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో అల్లు అరవింద్ చేసిన కామెంట్లు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. మాట్లాడింది నాలుగైదు నిమిషాలే అయినా కూడా తనకు చిరంజీవి అంటే ఎంత ప్రేమో చెప్పేశాడు.

from Samayam: Telugu Movie News | Telugu Cinema News | Tollywood News https://ift.tt/dXbI8LU
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...