Friday, 18 August 2023

అదరగొట్టేస్తోన్న అదా శర్మ.. క్రిమినల్ ఆర్ డెవిల్?

Criminal Or Devil ఎవరి సుడి ఎప్పుడు తిరుగుతుందో చెప్పలేం. అదా శర్మకు ఇన్నేళ్ల పాటుగా అంత గుర్తింపు అయితే రాలేదు. కానీ కేరళ స్టోరీ సినిమాతో ఒక్కసారిగా పాన్ ఇండియన్ రేంజ్లో అదా శర్మ హాట్ టాపిక్ అయింది. ఇప్పుడు అన్ని ఇండస్ట్రీల నుంచి ఆమెకు పిలుపు వస్తోంది.

from Samayam: Telugu Movie News | Telugu Cinema News | Tollywood News https://ift.tt/lUf4KJO
v

No comments:

Post a Comment