Baby Controversy బేబి కథను ఓ హీరోకు చెప్పే ప్రయత్నం చేస్తే సాయి రాజేష్‌కు ఎదురుదెబ్బ తగిలిన సంగతి తెలిసిందే. గీతా ఆర్ట్స్, బన్నీ వాస్ వంటి వారి దగ్గరి నుంచి ఫోన్ కాల్ వెళ్లినా కూడా సాయి రాజేష్ అయితే సినిమాను చేయను అని చెప్పాడట. ఆ హీరో ఎవరో కాదు.. విశ్వక్ సేన్ అన్న సంగతి అందరికీ అర్థమైంది.
from Samayam: Telugu Movie News | Telugu Cinema News | Tollywood News https://ift.tt/TsM4q1j
v
No comments:
Post a Comment