టాలీవుడ్ టూ బాలీవుడ్ హీరోయిన్లు తాజాగా షేర్ చేసిన ఇన్‌స్టా పోస్టులు చూద్దాం.తెలుగు అందం అనన్య నాగళ్ల పద్ధతిగా చీరలో ముస్తాబైన ఫొటోలు పోస్ట్ చేసింది.నభా నటేశ్ మేకప్ లేకుండా ఉదయాన్నే గుడ్ మార్నింగ్ చెప్పింది.కృతి కర్బందా స్టన్నింగ్ లుక్ అదిరిపోయింది.అఖండ బ్యూటీ ప్రగ్యా జైస్వాల్ లేటెస్ట్ స్టిల్స్ కిర్రాక్ ఉన్నాయి.సామజవరగమన బ్యూటీ రెబా జాన్ సెల్ఫీ వీడియోలు అందాల ఆరబోత చేసింది.బ్రో బ్యూటీ ప్రియా వారియర్ కొత్త ఫొటోలతో కవ్వించింది.ఫారెన్ వెకేషన్‌లో ఉన్న మాళవిక మోహనన్ నాభి అందాలతో రెచ్చిపోయింది.హిట్-2 బ్యూటీ మీనాక్షి చౌదరి లేటెస్ట్ పిక్స్‌తో హాట్ ట్రీట్ ఇచ్చింది.వీరితో పాటు మరికొంతమంది సెలబ్రెటీలు షేర్ చేసిన విశేషాలు చూద్దాం.
from Samayam: Telugu Movie News | Telugu Cinema News | Tollywood News https://ift.tt/8dNFIvk
v
No comments:
Post a Comment