Tuesday, 22 August 2023

చిరుత.. చిరు తాత.. అపురూపమైన ఫోటో షేర్ చేస్తూ తండ్రికి రామ్ చరణ్ విషెస్.. పిక్ వైరల్

Chiranjeevi With Klin Kaara చిరంజీవి తన మనవరాలు క్లీంకారాతో ఆడుకుంటున్న ఫోటోను షేర్ చేస్తూ రామ్ చరణ్ విషెస్ చెప్పాడు. ఇక చిరుత చిరుతాత అంటూ ఫన్నీగా చేసిన కామెంట్ ఇప్పుడు అందరినీ నవ్విస్తోంది.

from Samayam: Telugu Movie News | Telugu Cinema News | Tollywood News https://ift.tt/sIvZkQo
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...