Wednesday, 23 August 2023

విజయ్‌ని వెనుకనుంచి హత్తుకున్న సమంత.. పోస్టర్లతో పిచ్చెక్కిస్తున్న ‘ఖుషి’ టీం

Kushi Censor ఖుషి సినిమా సెన్సార్ కార్యక్రమాలు తాజాగా పూర్తయ్యాయి. సెన్సార్ టాక్, రివ్యూలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. ఈ సినిమా పూర్తి నిడివి బయటకు వచ్చింది. 165 నిమిషాల పాటు ఈ సినిమా ఉంటుందట.

from Samayam: Telugu Movie News | Telugu Cinema News | Tollywood News https://ift.tt/27IwvSn
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...