Saif Ali Khan As Bhaira ఎన్టీఆర్, కొరటాల శివ కాంబోలో రాబోతోన్న దేవర సినిమాలో సైఫ్ అలీ ఖాన్ విలన్‌గా నటిస్తున్న సంగతి తెలిసిందే. నేడు ఆయన బర్త్ డే సందర్భంగా సినిమాను ఫస్ట్ లుక్‌ను విడుదల చేశారు. భైరాగా ఈ సినిమాలో అందరినీ భయపెట్టబోతోన్నాడు.
from Samayam: Telugu Movie News | Telugu Cinema News | Tollywood News https://ift.tt/9T3Ea0c
v
No comments:
Post a Comment