Wednesday, 16 August 2023

భైరాతో భయపెడుతున్న సైఫ్ అలీ ఖాన్.. దేవర నుంచి అదిరే పోస్టర్

Saif Ali Khan As Bhaira ఎన్టీఆర్, కొరటాల శివ కాంబోలో రాబోతోన్న దేవర సినిమాలో సైఫ్ అలీ ఖాన్ విలన్‌గా నటిస్తున్న సంగతి తెలిసిందే. నేడు ఆయన బర్త్ డే సందర్భంగా సినిమాను ఫస్ట్ లుక్‌ను విడుదల చేశారు. భైరాగా ఈ సినిమాలో అందరినీ భయపెట్టబోతోన్నాడు.

from Samayam: Telugu Movie News | Telugu Cinema News | Tollywood News https://ift.tt/9T3Ea0c
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...