Sunday, 20 August 2023

ఒకే ఫ్రేమ్‌లో ఎన్టీఆర్-మోక్షజ్ఞ.. మధ్యలో కళ్యాణ్ రామ్.. నందమూరి అభిమానులకు కిక్కిచ్చే పిక్

Nandamuri Suhasini Son Marriage నందమూరి కుటుంబ సభ్యులంతా ఒకే చోటకు చేరారు. నందమూరి సుహాసిని కొడుకు హర్ష పెళ్లి ఘనంగా జరిగింది. ఈ వేడుకలో నందమూరి హీరోలు సందడి చేశారు.

from Samayam: Telugu Movie News | Telugu Cinema News | Tollywood News https://ift.tt/lD0jrgN
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...