Monday, 28 August 2023

దర్శకుడు వింత చేష్టలు.. మీడియా ముందే హీరోయిన్‌కు ముద్దు

AS Ravi kumar chowdary దర్శకుడు ఏస్ రవికుమార్ చౌదరి చేసిన చర్య ఇప్పుడు అందరినీ షాక్‌కు గురి చేస్తోంది. పబ్లిక్‌గా హీరోయిన్ బుగ్గ మీద ముద్దు పెట్టేశాడు. ఆ చర్యకు ఏం చేయాలో తెలియని హీరోయిన్ నవ్వుతూ కవర్ చేసినట్టుగా ఉంది.

from Samayam: Telugu Movie News | Telugu Cinema News | Tollywood News https://ift.tt/v0x754e
v

No comments:

Post a Comment