రామ్ పోతినేని (Ram Pothineni) హీరోగా తెరకెక్కుతోన్న ‘స్కంద’ (Skanda) సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ఈరోజు హైదరాబాద్‌లో జరిగింది. ఈ ఈవెంట్‌కు నందమూరి బాలకృష్ణ (Nandamuri Balakrishna) ముఖ్య అతిథిగా విచ్చేశారు. ఈ ఈవెంట్‌లో ఒక ఆసక్తికర దృశ్యం కనిపించింది.
from Samayam: Telugu Movie News | Telugu Cinema News | Tollywood News https://ift.tt/mq7lfX8
v
No comments:
Post a Comment