Chiranjeevi 157 Project మెగాస్టార్ చిరంజీవి పుట్టిన రోజు సందర్భంగా అదిరిపోయే అప్డేట్ వచ్చింది. బింబిసార దర్శకుడితో చిరు చేయబోయే 157వ సినిమాకు సంబంధించిన అనౌన్స్మెంట్ వచ్చింది. కాన్సెప్ట్ పోస్టర్‌తోనే అంచనాలు పెంచేశాడు వశిష్ట.
from Samayam: Telugu Movie News | Telugu Cinema News | Tollywood News https://ift.tt/4WMau0C
v
No comments:
Post a Comment