Pawan Kalyan Bro పవన్ కళ్యాణ్ బ్రో సినిమా ఇప్పుడు ఏపీ పాలిటిక్స్‌లో చర్చకు దారి తీస్తోంది. బ్రో సినిమాలో అంబటి రాంబాబుని ఇమిటేట్ చేసేట్టుగా ఓ డ్యాన్స్ వీడియో ఉందన్న సంగతి తెలిసిందే. అది పృథ్వీ వేసిన పాత్ర. ఆ కారెక్టర్ పేరు శ్యాంబాబు. ఇక దీనిపై అంబటి రాంబాబు నేరుగానే స్పందించాడు.
from Samayam: Telugu Movie News | Telugu Cinema News | Tollywood News https://ift.tt/1pOKbzy
v
No comments:
Post a Comment