Pawan Kalyan Son పవన్ కళ్యాణ్‌కి కొడుకుగా పుట్టడంతో అకిరా నందన్‌ను హీరోగా చూడాలనుకుంటారు అభిమానులు. అది సహజం. పవన్ కళ్యాణ్ కొడుకు కాబట్టి దర్శక నిర్మాతలు కూడా అకిరా కోసం కథలు రాస్తుంటారు. లాంచింగ్ కోసం వెయిట్ చేస్తుంటారు. ఇదే నెపోటిజం. దీని మీద ఓ నెటిజన్ నిలదీశాడు.
from Samayam: Telugu Movie News | Telugu Cinema News | Tollywood News https://ift.tt/CHQBfI9
v
No comments:
Post a Comment