Hansika Motwani At Turkey యాపిల్ బ్యూటీ హన్సిక తెలుగు ప్రేక్షకులను పలకరించి చాలా కాలమే అయింది. ఆమెకంటూ సరైన హిట్ వచ్చి ఏళ్లు గడుస్తోంది. ఒకప్పుడు టాలీవుడ్‌లో మోస్ట్ వాంటెడ్ బ్యూటీగా ఉన్న హన్సికకు ఇప్పుడు డిమాండ్ లేకుండా పోయింది.
from Samayam: Telugu Movie News | Telugu Cinema News | Tollywood News https://ift.tt/m53yCkN
v
No comments:
Post a Comment