Comedian Harsha Chemudu కమెడియన్ హర్ష తాజాగా కొత్త ఇంట్లోకి అడుగు పెట్టాడు. అలా పెళ్లి చేసుకున్నాడు.. ఇలా కొత్త ఇంట్లోకి భార్యతో అడుగు పెట్టాడు. ఈ కార్యక్రమంలో సాయి ధరమ్ తేజ్ సందడే ఎక్కువగా కనిపిస్తోంది.
from Samayam: Telugu Movie News | Telugu Cinema News | Tollywood News https://ift.tt/UviMp79
v
No comments:
Post a Comment