Wednesday 30 August 2023

కొత్త ఇంట్లోకి అడుగు పెట్టిన కమెడియన్ హర్ష.. సాయి ధరమ్ తేజ్ సందడి.. పిక్స్ వైరల్

Comedian Harsha Chemudu కమెడియన్ హర్ష తాజాగా కొత్త ఇంట్లోకి అడుగు పెట్టాడు. అలా పెళ్లి చేసుకున్నాడు.. ఇలా కొత్త ఇంట్లోకి భార్యతో అడుగు పెట్టాడు. ఈ కార్యక్రమంలో సాయి ధరమ్ తేజ్ సందడే ఎక్కువగా కనిపిస్తోంది.

from Samayam: Telugu Movie News | Telugu Cinema News | Tollywood News https://ift.tt/UviMp79
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...