Harish Shankar Movie హరీష్ శంకర్ బయట ఎంత సెటైరికల్‌గా ఉంటాడో.. ఆయన రైటింగ్ కూడా అంతే సెటైరికల్‌గా ఉంటాయి. ఆయన పంచులు వేస్తే, కౌంటర్లు ఇస్తే ఎలా ఉంటుందో చెప్పాల్సిన పని లేదు. ఇప్పుడు ఆయన వేసిన ఓ ట్వీట్ చర్చకు దారి తీస్తోంది.
from Samayam: Telugu Movie News | Telugu Cinema News | Tollywood News https://ift.tt/xJt8hAT
v
No comments:
Post a Comment