Friday, 4 August 2023

‘భోళా శంకర్’ ఫస్ట్ రివ్యూ: ‘వాల్తేరు వీరయ్య’ను మించిపోయిందట.. అమ్మబాబోయ్ 4 స్టార్లే!

‘భోళా శంకర్’ (Bhola Shankar) సినిమాపై సోషల్ మీడియాలో ఆసక్తికర చర్చ జరుగుతోంది. సినిమా అద్భుతంగా ఉందని.. సెన్సార్ బోర్డు బ్లాక్ బస్టర్ రివ్యూ ఇచ్చిందని అంటున్నారు. అయితే, కొంత మంది మాత్రం అంతలేదని.. ప్రస్తుత పరిస్థితుల్లో రీమేక్ సినిమా బ్లాక్ బస్టర్ అయ్యే అవకాశం లేదని స్పందిస్తున్నారు.

from Samayam: Telugu Movie News | Telugu Cinema News | Tollywood News https://ift.tt/8skwguE
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...