Ram Charan: మెగా పవర్‌స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం ‘గేమ్ ఛేంజర్’ చిత్రంలో నటిస్తున్నారు. ప్రస్తుతం ఈ చిత్ర షూటింగ్‌కు చివరి దశకు చేరుకుంది. దీని తర్వాత RC16 సెట్స్‌పైకి వెళ్లనుండగా.. ఇందులో విలన్‌గా ప్రముఖ యాక్టర్ కనిపించనున్నట్లు తెలుస్తోంది. ఆయన విలనిజం సంగతి పక్కనపెడితే.. రామ్ చరణ్ అతనితో యాక్టింగ్‌లో పోటీపడాల్సి ఉంటుందని ఫ్యాన్స్ భావిస్తున్నారు.
from Samayam: Telugu Movie News | Telugu Cinema News | Tollywood News https://ift.tt/Fol6q7Q
v
No comments:
Post a Comment