పవన్ కల్యాణ్ రాకతో ఇన్‌స్టాగ్రామ్ షేక్ అవుతోంది. ఒక్క పోస్ట్ కూడా చేయకుండానే పవన్ ఇన్‌స్టా హ్యాండిల్‌కి 1.7 మిలియన్ ఫాలోవర్లు వచ్చారు. దీంతో తాజాగా పవన్ ఫస్ట్ పోస్ట్ ఏం చేస్తారనేదానిపై ఫ్యాన్స్ చాలా ఇంట్రెస్టింగ్‌గా ఎదురుచూస్తున్నారు.
from Samayam: Telugu Movie News | Telugu Cinema News | Tollywood News https://ift.tt/d385BYq
v
No comments:
Post a Comment