Salaar - KGF: ప్రభాస్, ప్రశాంత్ నీల్ కాంబిఏషన్‌లో రూపొందుతోన్న సలార్ సినిమా టీజర్ జూలై 6న రిలీజ్ అవుతుంది. అయితే ఈ సినిమా.. ఇంత ముందు ప్రశాంత్ నీల్ రూపొందించిన కెజియఫ్ యూనివర్స్‌లోకి వెళుతుందని అంటున్నారు నెటిజన్స్.
from Samayam: Telugu Movie News | Telugu Cinema News | Tollywood News https://ift.tt/7nPvTjZ
v
No comments:
Post a Comment