Thursday, 20 July 2023

HER రివ్యూ.. రుహానీ శర్మ యాక్షన్ మోడ్

చిలసౌ సినిమాతో హోమ్లీగా క్లాస్ ఆడియెన్స్‌ను ఆకట్టుకుంది రుహానీ శర్మ. ఆ తరువాత కొన్ని కమర్షియల్ చిత్రాల్లోనూ నటించింది. అయితే ఇప్పుడు మొదటి సారిగా యాక్షన్ మోడ్‌లోకి వచ్చింది. పోలీస్ ఆఫీసర్‌గా రుహానీ శర్మ హర్ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది.

from Samayam: Telugu Movie News | Telugu Cinema News | Tollywood News https://ift.tt/EqG9CrO
v

No comments:

Post a Comment