DJ Tillu Sequel: ‘డీజే టిల్లు’ తర్వాత యంగ్ హీరో సిద్ధార్థ్ జొన్నలగడ్డకు యూత్‌లో విపరీతంగా క్రేజ్ పెరిగింది. ఇప్పుడు ఇందుకు కొనసాగింపుగా ‘టిల్లు స్క్వేర్’ మూవీ చేస్తుండగా.. త్వరలోనే విడుదలకు కానుంది. అయితే మొదటి నుంచి ‘టిల్లు స్క్వేర్’ (Tillu Square Release Troubles) మూవీని స్టార్ హీరోలు వెంటాడుతున్నారు. ఇంతకీ ఏ విషయంలో అనుకుంటున్నారా? ఇక్కడ తెలుసుకోండి.
from Samayam: Telugu Movie News | Telugu Cinema News | Tollywood News https://ift.tt/7JIgzhN
v
No comments:
Post a Comment