నాగశౌర్య (Naga Shaurya) హీరోగా వచ్చిన ‘రంగబలి’ సినిమాకు ప్రేక్షకుల నుంచి మిశ్రమ స్పందన వచ్చింది. ఫస్టాఫ్ చాలా కామెడీగా ఉన్నప్పటికీ సెకండాఫ్ బాగోలేదనే విమర్శలు వస్తున్నాయి. అయితే, ఈ విమర్శలపై ‘రంగబలి’ వివరణ ఇచ్చింది. ఈ మేరకు హైదరాబాద్‌లో శనివారం సక్సెస్ ప్రెస్ మీట్ నిర్వహించింది. ఈ ప్రెస్ మీట్‌లో నాగశౌర్య పాల్గొన్నారు.
from Samayam: Telugu Movie News | Telugu Cinema News | Tollywood News https://ift.tt/QyzONEt
v
No comments:
Post a Comment