Miss Shetty Mr Polishetty చాలా ఏళ్ల తరువాత అనుష్క శెట్టి మళ్లీ తెరపైకి రాబోతోంది. భాగమతి తరువాత గ్యాప్ తీసుకున్న అనుష్క ఓ యంగ్ హీరోతో సినిమా చేయడమే అందరికీ ఆశ్చర్యం కలిగించే విషయం. నవీన్ పొలిశెట్టి వంటి హీరోతో అనుష్క సినిమా చేస్తుండటంతో సినిమాపై అందరి దృష్టి పడింది.
from Samayam: Telugu Movie News | Telugu Cinema News | Tollywood News https://ift.tt/K0H4NUC
v
No comments:
Post a Comment