షారుఖ్ ఖాన్ (Shah Rukh Khan) ప్రస్తుతం ఇండియాకు తిరిగి వచ్చారని.. ఇంట్లో విశ్రాంతి తీసుకుంటున్నారని సమాచారం. ఓ సినిమా షూటింగ్ నిమిత్తం ఆయన ఇటీవల లాస్ ఏంజిల్స్ వెళ్లారు. అక్కడే ఆయనకు యాక్సిడెంట్ జరిగినట్టు తెలుస్తోంది.
from Samayam: Telugu Movie News | Telugu Cinema News | Tollywood News https://ift.tt/9PprJ3g
v
No comments:
Post a Comment