Nandita Swetha: నందితా శ్వేత ఓ ఆరోగ్య సమస్యతో బాధపడుతుంది. ఫైబ్రోమయాల్జియా అనే వ్యాధితో ఆమె ఇబ్బందిపడుతున్నట్లు రీసెంట్ ఇంటర్వ్యూలో తెలియజేసింంది. ఇది కండరాలు, వెన్నెముకకు సంబంధించిన వ్యాధి.
from Samayam: Telugu Movie News | Telugu Cinema News | Tollywood News https://ift.tt/lFaugsd
v
No comments:
Post a Comment