Baby Premiere ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య, విరాజ్ అశ్విన్‌లు కలిసి నటించిన సినిమా బేబీ. ఈ చిత్రాన్ని ఒక రోజు ముందే ప్రీమియర్ షోలంటే స్పెషల్‌గా ప్రదర్శించారు. నిన్న సినిమాను వీక్షించిన చిత్రయూనిట్ ఎమోషనల్ అయింది. విజయ్ దేవరకొండ సైతం ఈ సినిమాను ప్రత్యేకంగా చూశాడు.
from Samayam: Telugu Movie News | Telugu Cinema News | Tollywood News https://ift.tt/C25QzwT
v
No comments:
Post a Comment