Krithi Shetty: హీరోయిన్ కృతి శెట్టిని ఓ స్టార్ హీరో కుమారుడు వేధిస్తున్నాడంటూ సోషల్ మీడియాలో వార్తలు హల్ చల్ చేయసాగాయి. ఈ నేపథ్యంలో సదరు వార్తలు చెక్ పెడుతూ ఈ కన్నడ బ్యూటీ ట్వీట్ చేసింది.
from Samayam: Telugu Movie News | Telugu Cinema News | Tollywood News https://ift.tt/JVFtDjR
v
No comments:
Post a Comment