Tax Paying Actress దీపిక పదుకొణెకు సంబంధించిన వార్త ఒకటి నెట్టింట్లో వైరల్ అవుతోంది. ట్యాక్స్ కట్టే హీరోయిన్లలో దీపిక పదుకొణె టాప్ ప్లేస్‌లో ఉందట. ఆమె ఏడాదికి దాదాపు పది కోట్లు కడుతోందని లెక్కలు తెలుస్తున్నాయి.
from Samayam: Telugu Movie News | Telugu Cinema News | Tollywood News https://ift.tt/mzc3Qj1
v
No comments:
Post a Comment