ఈ మధ్య వచ్చిన సినిమాల్లో భారీ లాభం తెచ్చిన చిత్రంగా 'బేబీ' రికార్డులు సృష్టిస్తోంది. ఇప్పటికీ చాలా చోట్ల హౌస్ ఫుల్ బోర్డులు కనిపిస్తున్నాయి. ఇదే రన్ కొనసాగించడానికి చిత్ర బృందం మరో నిర్ణయం తీసుకుంది.
from Samayam: Telugu Movie News | Telugu Cinema News | Tollywood News https://ift.tt/9DrxFTm
v
No comments:
Post a Comment