తేజస్వి మదివాడ (Tejaswi Madivada), నవదీప్ (Navdeep) తొలిసారి ‘ఐస్ క్రీమ్’ సినిమాలో కలిసి నటించారు. అప్పటి నుంచీ వీరిద్దరూ మంచి ఫ్రెండ్స్ అయిపోయారు. వీరి స్నేహం ఇప్పటికీ కొనసాగుతోంది. ఒకరిపై ఒకరు పంచ్‌లు, సెటైర్లు వేసుకుంటూ ఉంటారు. తాజాగా నవదీప్‌ను ఆటపట్టిస్తూ ఒక వీడియో పోస్ట్ చేశారు.
from Samayam: Telugu Movie News | Telugu Cinema News | Tollywood News https://ift.tt/f9wnqUF
v
No comments:
Post a Comment