Mamannan OTT: కోలీవుడ్ హీరో ఉదయనిధి స్టాలిన్, సీనియర్ నటుడు వడివేలు ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘మామన్నన్’. తెలుగులో ‘నాయకుడు’ పేరుతో విడుదలైంది. అయితే అంతలోనే ఓటీటీ రిలీజ్ డేట్‌పై అనౌన్స్‌మెంట్ వచ్చేసింది.
from Samayam: Telugu Movie News | Telugu Cinema News | Tollywood News https://ift.tt/2gzN96C
v
No comments:
Post a Comment