BRO Box Office Collection Day 1: పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) సినిమా అంటే ఓపెనింగ్ ఓ రేంజ్‌లో ఉంటుందో చెప్పాల్సిన అవసరం లేదు. అయితే, ‘బ్రో’ సినిమా ఓపెనింగ్ డే కలెక్షన్ మాత్రం ఆయన గత మూడు చిత్రాలతో పోలిస్తే తగ్గింది. దీనికి కారణాలు చాలానే ఉన్నాయనుకోండి.
from Samayam: Telugu Movie News | Telugu Cinema News | Tollywood News https://ift.tt/BI9RfE2
v
No comments:
Post a Comment