Glimpse of Antony Das సంజయ్ దత్ బర్త్ డే సందర్భంగా నిన్న విజయ్ లోకేష్ కాంబోలో రాబోతోన్న లియో సినిమా నుంచి అప్డేట్ వచ్చింది. లియోలో విలన్‌గా నటిస్తున్న సంజయ్ దత్ పాత్రకు సంబంధించిన ఆంటోని దాస్ ప్రపంచాన్ని పరిచయం చేశారు.
from Samayam: Telugu Movie News | Telugu Cinema News | Tollywood News https://ift.tt/Ql2h0Fk
v
No comments:
Post a Comment