రామ్ పోతినేని (Ram Pothineni), పూరీ జగన్నాథ్ (Puri Jagannadh) కాంబినేషన్‌లో మరో సినిమా ప్రారంభమైంది. గతలో వీరిద్దరి కాంబినేషన్‌లో ‘ఇస్మార్ట్ శంకర్’ సినిమా వచ్చిన విషయం తెలిసిందే. ఈసారి ‘డబుల్ ఇస్మార్ట్’ అంటూ పాన్ ఇండియా స్థాయి సినిమాతో వస్తున్నారు.
from Samayam: Telugu Movie News | Telugu Cinema News | Tollywood News https://ift.tt/BdOfc1b
v
No comments:
Post a Comment