Jr NTR - Narne Nithin: ఎన్టీఆర్ బామ్మర్ది నార్నే నితిన్ అల్లు క్యాంప్‌లోకి అడుగు పెట్టారు. తను హీరోగా చేస్తున్న సినిమా జీఏ2 పిక్చర్స్ బ్యానర్‌లో ప్రారంభమైంది. బన్నీవాస్, విద్యా కొప్పినీడి నిర్మాతలు.
from Samayam: Telugu Movie News | Telugu Cinema News | Tollywood News https://ift.tt/B9mL6kb
v
No comments:
Post a Comment